AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్: యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు డబుల్..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు రెండింతలు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 18 వేల మంది కరోనా నుంచి

గుడ్‌న్యూస్: యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు డబుల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 9:19 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు రెండింతలు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 18 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,750కు పెరిగింది. దేశవ్యాప్తంగా శనివారం నాటికి 2,95,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని యాక్టివ్ కేసుల్లోనూ ఆసుపత్రులలో, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.

కాగా.. ఇప్పటి వరకు 1,34,33,742 స్వాబ్ శాంపిళ్లు పరీక్షించగా వీటిలో 3,61,024 శాంపిళ్లు శుక్రవారం ఒక్క రోజే పరీక్షించినట్టుమ తెలిపింది. అంటే పరీక్షల సంఖ్య మిలియన్‌కు 9,734.6కు పెరిగినట్టు వివరించింది. గత 24 గంటల్లో 17,994 మంది రోగులు కోలుకున్నారని, రికవరీ రేటు 63 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశాలలో రోజు వారీ కేసులు పెరుగుతున్నట్టు పేర్కొన్న కేంద్రం వైరస్ వ్యాప్తికి, మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాని కోరింది.

Also Read: విధులకు హాజరు‌ కాకపోతే.. రిటైర్మెంటే గతి ..! 

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి