Breaking: లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్..

సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ కరోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు వైరస్ సోకగా.. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Breaking: లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 14, 2020 | 9:00 PM

Lava Agarwal Corona Positive: మాయదారి కరోనా వైరస్ ఎవరినీ వదలట్లేదు. సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు వైరస్ సోకగా.. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

”నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లో ఉన్నాను. నాతో కలిసి పని చేసిన అధికారులు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి” అని అగర్వాల్ ట్వీట్ చేశారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!