ఎన్డీఏ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళిదాస్ ఎన్డీఏ ర్యాలీలో ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు నచ్చని కారణంగా.. పార్టీకి దూరం కావాలని యోచిస్తున్నట్లు కాళిదాస్ తెలిపారు. పనిచేసే వారికే తన మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. గతంలో మాజీ ప్రధాని వాజపేయి ప్రసంగాలు వినడానికి కూడా ఇక్కడకు వచ్చేవాడినని వివరించారు. కాగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా కాళిదాస్ గెలిచారు.

ఎన్డీఏ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 27, 2019 | 3:08 PM