సుశాంత్ సూసైడ్.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్‌కి గల కారణం తెలియాల్సి ఉంది.

సుశాంత్ సూసైడ్.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు..

Updated on: Jun 14, 2020 | 4:01 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్‌కి గల కారణం తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే సుశాంత్ మరణ వార్త విన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అటు క్రికెటర్లు, దక్షిణాది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ సైతం సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా, అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.