‘అన్నదాత సుఖీభవ’కు మంగళం..!

వ్యవసాయశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముందుగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని’ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి రైతులకు రూ.12,500లు ఇచ్చే ‘రైతు భరోసా’ కార్యక్రమం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే.. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. […]

'అన్నదాత సుఖీభవ'కు మంగళం..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 1:38 PM

వ్యవసాయశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముందుగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని’ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి రైతులకు రూ.12,500లు ఇచ్చే ‘రైతు భరోసా’ కార్యక్రమం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే.. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అంతేగాక.. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్నిరకాల చర్యలు తీసుకోవాలి తెలిపారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వార ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..