AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ, రేపు బిజీ బిజీగా సీఎం కేసీఆర్..

ఇవాళ సీఎం కేసీఆర్ రామగుండం ఎన్‌టీపీసీని సందర్శించనున్నారు. ఎన్‌టీపీసీ, జెన్‌కో సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వచహించనున్నారు. సమావేశం అనంతరం ఎన్‌టీపీసీలోనే ఆ రాత్రికి కేసీఆర్ బస చేయనున్నారు. తరువాత రోజు ఉదయం కాళేశ్వరం చేరుకొని ప్రాజెక్టుపై అధికారులతో సమావేశంలో పాల్గొననున్నారు. 

ఇవాళ, రేపు బిజీ బిజీగా సీఎం కేసీఆర్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 7:00 PM

Share