AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామచంద్రపురం వైసీపీలో కుమ్ములాటలు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరింది. వైసీపీ బహిరంగ సభకు వెళ్తున్న వైవి సుబ్బారెడ్డి కాన్వాయ్ ను ఆగంతకులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత కాలంగా ఇజ్రాయిల్, తోట వర్గీయుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అనుచరులే సుబ్బారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని తెలుస్తోంది.

రామచంద్రపురం వైసీపీలో కుమ్ములాటలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2020 | 7:09 PM

Share

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరింది. వైసీపీ బహిరంగ సభకు వెళ్తున్న వైవి సుబ్బారెడ్డి కాన్వాయ్ ను ఆగంతకులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత కాలంగా ఇజ్రాయిల్, తోట వర్గీయుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అనుచరులే సుబ్బారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని తెలుస్తోంది.

Follow Us
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే

62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్

మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..

పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..

ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి

'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??