AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఫ్ఘ‌నిస్థాన్‌లో రాకెట్లతో దాడి.. పౌరులు మృతి

అఫ్ఘ‌నిస్థాన్‌ వీధులు మరోసారి రక్తమోడాయి. సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన రాకెట్ల దాడిలో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలొదిలారని స్థానిక మీడియా సంస్థ టోలో న్యూస్ వెల్లడించింది. మ‌రికొంద‌రు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలైనట్లు వెల్లడించింది.

అఫ్ఘ‌నిస్థాన్‌లో రాకెట్లతో దాడి.. పౌరులు మృతి
Balaraju Goud
|

Updated on: Jun 29, 2020 | 7:15 PM

Share

అఫ్ఘ‌నిస్థాన్‌ వీధులు మరోసారి రక్తమోడాయి. సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన రాకెట్ల దాడిలో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలొదిలారని స్థానిక మీడియా సంస్థ టోలో న్యూస్ వెల్లడించింది. మ‌రికొంద‌రు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలైనట్లు వెల్లడించింది. దక్షిణ హెల్మాండ్ ప్రావిన్స్ సంగిన్ జిల్లాలోని పశువుల మార్కెట్లో ఈ రాకెట్ల దాడి జ‌రిగింది. వివిధ జిల్లాల నుండి వందలాది మంది గ్రామస్తులు గొర్రెలు, మేకలను క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఈ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. మ‌రోవైపు హెల్మండ్‌లో రాకెట్ల దాడిని అధికారులు ధృవీక‌రించారు. అదే ప్రావిన్స్‌లోని వాషర్ జిల్లాలో ఆదివారం రోడ్‌సైడ్ బాంబు పేలుడు ధాటికి ఆరుగురు పౌరులు చనిపోయారు.

Follow Us
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?