జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. డైనమిక్ యంగ్ లీడర్ అంటూ పొగడ్తలు.

సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. డైనమిక్ యంగ్ లీడర్ అంటూ పొగడ్తలు.
Follow us
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 2:43 PM

chiru wishes jagan mohan reddy: సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అటు రాజకీయ ప్రముఖుల నుంచి మొదలు పెడితే ఇటు సినీ సెలబ్రిటీల వరకు జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన విషెస్ తెలియ జేస్తూ.. ‘డైనమిక్ యంగ్‌ లీడర్‌ వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్య సాధనలో మీ సంకల్పం, మీరు చూపిస్తోన్న పట్టుదల నిజంగా ఎంతో ప్రశంసనీయం. వచ్చే ఏడాది మీకంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఇలాగే మరెన్నో సంవత్సరాలు మీరు ప్రజలకు సేవచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్