ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం.. పోలింగ్ ఆఫీసర్ మృతి
ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని బసంత్‌పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలింగ్ విధులు నిర్వహించేందుకు ఈవీఎంలు తీసుకుని వెళుతున్న సిబ్బంది ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పోలింగ్ ఆఫీసర్ మృతి చెందగా, మరో ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులు బలరాంపూర్ పోలింగ్ బూత్ నెంబర్ 51లో విధులు నిర్వహించేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.