అబార్షన్ గడువు 24 వారాలకు పెంపు.. కేబినెట్‌ ఆమోదం!

గర్భ విచ్ఛిత్తి (అబార్షన్‌) చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించింది, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. “ప్రగతిశీల సంస్కరణలో మహిళలకు పునరుత్పత్తి హక్కులను ఇవ్వడం, గర్భ విచ్ఛిత్తి (అబార్షన్‌)కి ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచారు” అని జవదేకర్ అన్నారు, ఇది గర్భాన్ని సులువుగా తొలగించడంతో పాటు, మహిళలకు వారి శరీరాలపై పునరుత్పత్తి హక్కులను ఇస్తుందని అన్నారు. […]

అబార్షన్ గడువు 24 వారాలకు పెంపు.. కేబినెట్‌ ఆమోదం!
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 6:36 PM

గర్భ విచ్ఛిత్తి (అబార్షన్‌) చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించింది, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. “ప్రగతిశీల సంస్కరణలో మహిళలకు పునరుత్పత్తి హక్కులను ఇవ్వడం, గర్భ విచ్ఛిత్తి (అబార్షన్‌)కి ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచారు” అని జవదేకర్ అన్నారు, ఇది గర్భాన్ని సులువుగా తొలగించడంతో పాటు, మహిళలకు వారి శరీరాలపై పునరుత్పత్తి హక్కులను ఇస్తుందని అన్నారు.

దీనికి సంబంధించి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (1971) ను సవరించడానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు (2020) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. ముఖ్యంగా అత్యాచార బాధితులు, మైనర్లు తమకు గర్భిణులు కాదో లేదో తెలుసుకునేలోపు ఆ గడువు పూర్తవుతోందని, 24 వారాల గడువు వారికి ఉపయోగపడుతుందని అన్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..