రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 491 కోట్లు విడుద‌ల చేసిన కేంద్రం..

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్ర‌భుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 491 కోట్లు విడుద‌ల చేసిన కేంద్రం..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 10:13 PM

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్ర‌భుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివ‌రాలు వెల్ల‌డించారు. 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ. 491 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్-19 సంక్షోభ స‌మయంలో ఈ నిధులు ఉపయోగపడుతాయని నిర్మ‌ల‌మ్మ అభిప్రాయ‌ప‌డ్డారు. 15 ఆర్థిక సంఘం నివేదిక ప్ర‌కారం ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాల‌కు ఏప్రిల్ నుంచి ఈ నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్ర‌భుత్వం.

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??

పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్

లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్

వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..

అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో

నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు