AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యస్ బ్యాంక్ కుంభకోణం.. వాధ్వాన్ సోదరుల అరెస్ట్..!

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్‌కు చెందిన ధీరజ్, కపిల్ వాధ్వాన్‌లను ఆదివారం సీబీఐ అరెస్ట్

యస్ బ్యాంక్ కుంభకోణం.. వాధ్వాన్ సోదరుల అరెస్ట్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 26, 2020 | 9:21 PM

Share

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్‌కు చెందిన ధీరజ్, కపిల్ వాధ్వాన్‌లను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. మహాబలేశ్వర్‌లోని వారి బంగళాలో అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీ కోరనుంది. వీరిద్దరితోపాటు కుటుంబ సభ్యులు ఈ నెల 23 వరకు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు సీబీఐ తెలిపింది.

కాగా.. మహాబలేశ్వర్‌లో విహారానికి వచ్చిన వీరిపై సీబీఐ ఇటీవల అరెస్ట్ వారెట్ జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయవద్దన్న లాయర్ విజ్ఞప్తితో ఏప్రిల్ 18న అరెస్ట్‌పై కోర్టు స్టే విధించింది. మే 5 వరకు వారిని అరెస్ట్ చేయకుండా కోర్టు స్టే ఉపశమనం కల్పించింది. అరెస్ట్ వారెంట్‌ను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించడంతో శనివారం వాధ్వాన్ల స్టేను రద్దు చేసింది. దీంతో శనివారం మధ్యహ్నం ముంబై నుంచి సీబీఐ బృందం సతారా చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే