బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు పై కేసు నమోదైంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. డబ్బు కోసం ఓ కాంట్రాక్టర్ ను బెదిరించాడని 384, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అచ్యుత రావు బాధితులు ఎవరైనా ఉంటె తమను సంప్రదించాలని కోరుతున్నారు ఎస్సార్ నగర్ పోలీసులు.