బ్రిడ్జిపై నుంచి కింద పడిన కారు.. ఒకరి మృతి.. పోలీసు కూడా !

కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. కరీంనగర్-హైదరాబాద్ హైవే నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మానేరు వంతెనపై నుంచి కింద కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని గండి శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సునీత తో బాటు మరొకరు గాయపడ్డారు. కాగా-ఈ సంఘటనలో చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్.. తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జిపై నుంచి కారును […]

బ్రిడ్జిపై నుంచి కింద పడిన కారు.. ఒకరి మృతి.. పోలీసు కూడా !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2020 | 2:21 PM

కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. కరీంనగర్-హైదరాబాద్ హైవే నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మానేరు వంతెనపై నుంచి కింద కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని గండి శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సునీత తో బాటు మరొకరు గాయపడ్డారు. కాగా-ఈ సంఘటనలో చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్.. తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జిపై నుంచి కారును పరిశీలిస్తున్న ఈయన అదుపుతప్పి కింద పడిపోయాడు.. కాలువలో నీరు  తక్కువగా ఉండడంతో.గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిసింది. -బాధితులు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. .

దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు