AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెజిల్ సూపర్ హీరోకి తప్పిన ప్రమాదం..

బ్రెజిల్ సూపర్ హీరో రేయాన్ రేనాల్డ్స్ కి తృటిలో ప్రమాదం తప్పింది. తన తాజా చిత్రం ‘ ఫ్రీ గై ‘ ప్రమోషన్ కోసం శనివారం బ్రెజిల్ లోని సావోపాలో చేరుకున్న ఇతడ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. 43 ఏళ్ళ ఈ నటుడు పాల్గొన్న కార్యక్రమం వేదిక వీరితో నిండిపోయింది. తన అభిమానులను గ్రీట్ చేసేందుకు రేయాన్ వేదికపై నుంచే కాస్త ముందుకు వస్తుండగా హఠాత్తుగా స్టేజీ సమీపంలోని బ్యారియర్ వారి తొక్కిసలాటతో కూలిపోయింది. […]

బ్రెజిల్ సూపర్ హీరోకి తప్పిన ప్రమాదం..
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 3:06 PM

Share

బ్రెజిల్ సూపర్ హీరో రేయాన్ రేనాల్డ్స్ కి తృటిలో ప్రమాదం తప్పింది. తన తాజా చిత్రం ‘ ఫ్రీ గై ‘ ప్రమోషన్ కోసం శనివారం బ్రెజిల్ లోని సావోపాలో చేరుకున్న ఇతడ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. 43 ఏళ్ళ ఈ నటుడు పాల్గొన్న కార్యక్రమం వేదిక వీరితో నిండిపోయింది. తన అభిమానులను గ్రీట్ చేసేందుకు రేయాన్ వేదికపై నుంచే కాస్త ముందుకు వస్తుండగా హఠాత్తుగా స్టేజీ సమీపంలోని బ్యారియర్ వారి తొక్కిసలాటతో కూలిపోయింది. ఈ ఘటనలో చాలామంది కింద పడిపోయారు. కొంతమందికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే అప్రమత్తమైన రేయాన్.. వెంటనే వెనక్కి తిరిగి స్టేజీ మీదికి జంప్ చేసి తనను తాను కాపాడుకున్నాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ హీరో తన ఫ్యాన్స్ తో బాటు కింద పడిపోయేవాడే.. అంత టెన్షన్ వాతావరణంలోనూ ఇతగాడు నిబ్బరంగా వ్యవహరించాడు. అన్నట్టు ఇతని ‘ ఫ్రీ గై ‘ కామెడీ మూవీ ప్రీమియర్ ని వచ్ఛే ఏడాది జులైలో ప్రదర్శించనున్నారు. .

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?