AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాల్వన్ నది ప్రాంతంలో 16 చైనా శిబిరాలు ?

వివాదాస్పదమైన గాల్వన్ నది ప్రాంతంలో 16 చైనా శిబిరాలు ఉన్నట్టు 'ప్లానెట్ ల్యాబ్స్' తీసిన ఇమేజీలు చూపుతున్నాయి. వాటిపై నల్లటి టార్పాలిన్లు కూడా కప్పి ఉన్నట్టు గుర్తించారు. అంటే ఆ ప్రాంతం నుంచి చైనా సేనలు వెనక్కి వెళ్లలేదన్న..

గాల్వన్ నది ప్రాంతంలో 16 చైనా శిబిరాలు ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 7:43 PM

Share

వివాదాస్పదమైన గాల్వన్ నది ప్రాంతంలో 16 చైనా శిబిరాలు ఉన్నట్టు ‘ప్లానెట్ ల్యాబ్స్’ తీసిన ఇమేజీలు చూపుతున్నాయి. వాటిపై నల్లటి టార్పాలిన్లు కూడా కప్పి ఉన్నట్టు గుర్తించారు. అంటే ఆ ప్రాంతం నుంచి చైనా సేనలు వెనక్కి వెళ్లలేదన్న విషయం, స్పష్టమవుతోంది. ఈ నెల 25, 26 తేదీల్లో ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఇమేజీలను తీసింది. అయితే ఆ ప్రాంతంలో భారత సైనిక క్యాంపులేవీ కనబడలేదు. కాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అందవలసి ఉంది.

Follow Us
నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !
నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !
ఇవి రోజూ తింటే యవ్వనం ఉరకలెయ్యడం గ్యారంటీ.. అస్సలు వదలొద్దు
ఇవి రోజూ తింటే యవ్వనం ఉరకలెయ్యడం గ్యారంటీ.. అస్సలు వదలొద్దు
నీళ్లలో కరిగిన చక్కెరను వేరు తీయాలి.. నీళ్లు మాత్రం వృధా చేయకూడదు
నీళ్లలో కరిగిన చక్కెరను వేరు తీయాలి.. నీళ్లు మాత్రం వృధా చేయకూడదు
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం స్పెషల్ ట్రిబ్యూట్!
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం స్పెషల్ ట్రిబ్యూట్!
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన