ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వీరేంద్ర కుమార్

17వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. Delhi: BJP MP Virendra Kumar takes oath as the Protem Speaker of the 17th Lok Sabha, at Rashtrapati Bhawan. pic.twitter.com/74wzfKf9uw — ANI (@ANI) June 17, 2019

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వీరేంద్ర కుమార్

Edited By:

Updated on: Jun 17, 2019 | 11:48 AM

17వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.