AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమలం వికసించింది.. దమన్‌ దయ్యూలో తొలి విజయం

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ వైపు అడుగులు తీస్తోంది. ఇప్పటికే అనేక లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీఏ.. తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దమన్‌ దయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్ ఘన విజయం సాధించింది.ఇక తాజా వివరాల ప్రకారం.. భోపాల్ లో సాధ్వి ప్రజ్ఞా 50 వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఒరిస్సాలో బీజేడీ అధికారం దిశగా దోసుకుపోతోంది. గాంధీనగర్ లో అమిత్ షా 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. […]

కమలం వికసించింది.. దమన్‌ దయ్యూలో తొలి విజయం
Ravi Kiran
|

Updated on: May 23, 2019 | 12:22 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ వైపు అడుగులు తీస్తోంది. ఇప్పటికే అనేక లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీఏ.. తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దమన్‌ దయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్ ఘన విజయం సాధించింది.ఇక తాజా వివరాల ప్రకారం..

  • భోపాల్ లో సాధ్వి ప్రజ్ఞా 50 వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
  • ఒరిస్సాలో బీజేడీ అధికారం దిశగా దోసుకుపోతోంది.
  • గాంధీనగర్ లో అమిత్ షా 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
  • వాయునాడ్ లో 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్న రాహుల్.
  • అమేథిలో స్మృతి ఇరానీ ముందంజ.. 7600 ఓట్లతో రాహుల్ వెనుకంజ.
  • వారణాసిలో నరేంద్ర మోదీ 80,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో