ప్రజలే యజమానులు, బీహార్ సీఎం నితీష్ కుమార్

ప్రజలే తనకు యజమానులని జేడీ-యూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో తనకు మరో విజయాన్ని తెచ్చిపెట్టినందుకు ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎన్డీయేకి మెజారిటీని ఇఛ్చినందుకు ప్రజలకు ప్రణమిల్లుతున్నా అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారిగా స్పందించిన నితీష్.. ప్రజలే సుప్రీం అని, వారికి రుణపడి ఉంటానని అన్నారు. जनता मालिक है। उन्होंने NDA को जो बहुमत प्रदान किया, उसके लिए जनता-जनार्दन को […]

ప్రజలే యజమానులు, బీహార్ సీఎం నితీష్ కుమార్

Edited By:

Updated on: Nov 11, 2020 | 8:38 PM

ప్రజలే తనకు యజమానులని జేడీ-యూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో తనకు మరో విజయాన్ని తెచ్చిపెట్టినందుకు ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎన్డీయేకి మెజారిటీని ఇఛ్చినందుకు ప్రజలకు ప్రణమిల్లుతున్నా అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారిగా స్పందించిన నితీష్.. ప్రజలే సుప్రీం అని, వారికి రుణపడి ఉంటానని అన్నారు.