అభికి వ్యతిరేకత పెరుగుతోంది ఏంటి ?

విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ హౌస్‌లో ఎపిసోడ్‌లు విజయవంతగానే ముందుకు వెళ్తున్నాయి. హౌస్ పరిణామాలు రోజురోజకు మారిపోతున్నాయి.

అభికి వ్యతిరేకత పెరుగుతోంది ఏంటి ?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2020 | 10:28 PM

విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ హౌస్‌లో ఎపిసోడ్‌లు విజయవంతగానే ముందుకు వెళ్తున్నాయి. హౌస్‌లో పరిణామాలు రోజురోజకు మారిపోతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులు ఫామ్ అయ్యాయి. అవినాస్, అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ఒక గ్రూపుగా ఉండగా, మిగతా వాళ్లు అంతా ఒక గ్రూపుగా ప్రస్తుత పరిణామాలను బట్టి ఉన్నారు. అయితే అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు ప్రస్తుత పరిణామల బట్టి తెలుస్తోంది. కాగా కంటెస్టెంట్ అభి తన జోరు చూపిస్తున్నాడు. అయితే అతడే ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకో అభి ప్రవర్తన కూడా కాస్త మారింది. ఇటీవల మోనల్‌ ఒంటెలా నడుస్తుందంటూ అతడు కామెంట్ చేశాడు. సందర్భం దొరికినప్పుడల్లా మోనల్‌ని టార్గెట్ చేస్తున్నాడు. ఇక పలు సమయాల్లో అతి తెలివిని ప్రదర్శిస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు అభికి బయట ఉన్న ఫాలోయింగ్ వేరు…అతడు టైటిల్ విన్నర్ అవుతాడని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలా జరగాలంటే అభి తన ప్రవర్తన కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లెట్స్ వెయిట్ సీ.

Also Read :

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !