వైట్ హౌస్ లో ఎంటరయ్యేందుకు బైడెన్ సన్నాహాలు, గోల్ఫ్ ఆడుకుంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ వైట్ హౌస్ లో ఎంటరయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 73 రోజుల్లోగా ఆయన శ్వేతసౌధం లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరో వైపు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఒప్పుకోవడంలేదు. వాషింగ్టన్ సమీపంలో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూనే.. బైడెన్ గెలుపును సవాలు చేస్తూ కోర్టుల్లో దావాలు వేసే యోచనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందనడానికి ఆయన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని ఆయన లాయర్ రూడీ తెలిపారు. మరోవైపు మాజీ […]

  • Publish Date - 10:26 am, Mon, 9 November 20 Edited By: Pardhasaradhi Peri
వైట్ హౌస్ లో ఎంటరయ్యేందుకు బైడెన్ సన్నాహాలు,  గోల్ఫ్ ఆడుకుంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ వైట్ హౌస్ లో ఎంటరయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 73 రోజుల్లోగా ఆయన శ్వేతసౌధం లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరో వైపు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఒప్పుకోవడంలేదు. వాషింగ్టన్ సమీపంలో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూనే.. బైడెన్ గెలుపును సవాలు చేస్తూ కోర్టుల్లో దావాలు వేసే యోచనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందనడానికి ఆయన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని ఆయన లాయర్ రూడీ తెలిపారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు జార్జి బుష్.. బైడెన్ కు, కమలా హారిస్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేశారు.