AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాప్ డౌన్‌లోడ్‌ చేశాడు.. 9 లక్షలు పోయాయి

టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఇట్టే పట్టేసుకుంటున్న కొందరు సైబర్ నేరగాళ్లు

యాప్ డౌన్‌లోడ్‌ చేశాడు.. 9 లక్షలు పోయాయి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 09, 2020 | 10:15 AM

Share

App Download money taken:టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఇట్టే పట్టేసుకుంటున్న కొందరు సైబర్ నేరగాళ్లు.. వారి అకౌంట్ల నుంచి డబ్బులను లాగేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ( అమెరికాలో కోటి దాటేసిన కరోనా కేసులు)

వివరాల్లోకి వెళ్తే.. కోరడిలో ఉండే అశోక్‌ మన్వాటే అనే వ్యక్తి ఫోన్‌కి ఇటీవల ఓ కాల్ వచ్చింది. అందులో తనను కస్టమర్‌ కేర్‌గా చెప్పుకున్న ఓ వ్యక్తి, ఫోన్‌లో రిమోట్ డెస్క్‌టాప్‌ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. ఆ సమయంలో ఆ ఫోన్‌ని ఉపయోగిస్తున్న అశోక్ కుమారుడు.. సైబర్ నేరగాళ్ల సూచలన ప్రకారం యాప్‌ డౌన్‌లోడ్ చేశాడు. దీంతో ఒక్క నిమిషయంలో బ్యాంక్ ఖాతా నుంచి 9 లక్షలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న అశోక్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అశోక్ ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్‌ 419, 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇలాంటి కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెల్లడించారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు)

వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..
ప్రభాస్ 'రెబల్' విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?
ప్రభాస్ 'రెబల్' విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?
మారుతున్న Gen Z ఫుడ్ ట్రెండ్స్.. ఫొటోలంటే లవర్స్‌కు ప్రాణం
మారుతున్న Gen Z ఫుడ్ ట్రెండ్స్.. ఫొటోలంటే లవర్స్‌కు ప్రాణం
ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్.
ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్.
'ఆ సాంగ్ పూరికి వినిపిస్తే.. క్యాసెట్‌ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో
'ఆ సాంగ్ పూరికి వినిపిస్తే.. క్యాసెట్‌ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో
పీఎఫ్ UAN నెంబర్ పోయిందా..? సెకన్లలో ఇలా తెలుసుకోండి
పీఎఫ్ UAN నెంబర్ పోయిందా..? సెకన్లలో ఇలా తెలుసుకోండి
దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డ్!
దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డ్!
అయ్యబాబోయ్.. పింక్ సాల్ట్ వెనుక ఉన్న అసలు నిజమిదే!
అయ్యబాబోయ్.. పింక్ సాల్ట్ వెనుక ఉన్న అసలు నిజమిదే!
ఈ చిన్న మార్పుతో మీ వెయిట్ లాస్ జర్నీని స్పీడప్ చేయండి!
ఈ చిన్న మార్పుతో మీ వెయిట్ లాస్ జర్నీని స్పీడప్ చేయండి!