కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 857  కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2020 | 9:37 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 857  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,188 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,381కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,504మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,30,568 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 23,06 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 46,42,276 కు చేరింది.  ( ఏడాది క్రితం లవ్‌ మ్యారేజ్‌.. కుటుంబంతో చివరగా మహేష్ ఎప్పుడు మాట్లాడారంటే)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 250, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 35, జగిత్యాల్‌ 27, జనగాం 10, జయశంకర్ భూపాలపల్లి 1, జోగులమ్మ గద్వాల్‌ 2, కామారెడ్డి 1, కరీంనగర్‌ 48, ఖమ్మం 25, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 2, మహబూబ్‌ నగర్‌ 14, మహబూబాబాద్‌ 16, మంచిర్యాల్‌ 20, మెదక్‌ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 61, ములుగు 1, నాగర్‌ కర్నూల్‌ 17, నల్గొండ 30, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 6, నిజామాబాద్‌ 0, పెద్దంపల్లి 17, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 88, సంగారెడ్డి 36, సిద్ధిపేట్‌ 25, సూర్యాపేట 18, వికారాబాద్‌ 3, వనపర్తి 8, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 38, యాద్రాది భువనగిరి 5 కేసులు నమోదయ్యాయి. ( డ్రగ్స్ కేసు.. నిర్మాత భార్య అరెస్ట్‌)

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..