AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ జ్ఞాపకార్థం అన్నదానం చేయనున్న ప్రముఖ హీరోయిన్..

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. జనవరి 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే సుశాంత్ సింగ్ మరణ వార్త తెలియడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ డెత్ న్యూస్ బాలీవుడ్‌లో ప్రకంపనలు..

సుశాంత్ జ్ఞాపకార్థం అన్నదానం చేయనున్న ప్రముఖ హీరోయిన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 5:35 PM

Share

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. జనవరి 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే సుశాంత్ సింగ్ మరణ వార్త తెలియడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ డెత్ న్యూస్ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ నివాళులు అర్పించింది. సుశాంత్ జ్ఞాపకార్థం 550 మంది పేద కుటుంబాలకు.. ఏక్ సాత్ ఫౌండేషన్ ద్వారా అన్నదానం చేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌ చేసి వెల్లడించింది భూమి పెడ్నేకర్. కాగా 2019లో అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోంచిరియా’ అనే సినిమాలో సుశాంత్, భూమి పెడ్నేకర్‌లు జంటగా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

View this post on Instagram

? . . . @eksaathfoundation

A post shared by Bhumi✨ (@bhumipednekar) on

Read More: 

వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది