AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే పనుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 02, 2026 | 6:49 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే పనుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే పనుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

కన్యా రాశి : కన్య రాశికి కూడా బుధుడే అధిపతి. ఈ  గ్రహం  సంచారం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంకా వీళ్ళు కెరీర్‌లో ఎదుగుతారు. ఇంకా వీళ్ళు పని చేసే చోట గుర్తింపు వస్తుంది. తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే,  కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది

3 / 5

తులా రాశి : బుధ సంచారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. వీరి లైఫ్ ఎవరి ఊహకు అందని  విధంగా జీవితం మొత్తం మారుతుంది. వీరి కష్టానికి ఫలితం దక్కుతుంది.  జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి.  పెట్టుబడుల్లో ఉహించని లాభాలు వస్తాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్..

కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?

పంట గడ్డితో సబ్బులు తయారు చేయవచ్చా?శాస్త్రవేత్తల కొత్త విధానం ఇదే

ఇంటి నిర్మాణం రోడ్డుకు ఎంత ఎత్తులో కట్టాలి? ఇలా అస్సలు చేయకండి!

చిరంజీవి రిక్షావోడు సినిమా చూస్తున్న టైంలో ఆ విషాదం తెలిసింది..

విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

చాలా మందికి తెలియదు.. రూ.లక్ష జమ చేస్తే చాలు.. రూ.45 వేల వడ్డీ!

నేను చేసిన పనికి మా అమ్మానాన్న అప్సెట్ అయ్యారు..

WTC ఫైనల్స్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. 2035 వరకు తేదీలు ఖరారు

మద్యం మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి!