AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది గిన్నెడు తింటే అరిగిపోయిన మోకాళ్ళకు కూడా తిరిగి ప్రాణం పోస్తుంది.. అంత పవర్ఫుల్ మరి!

వీటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు తిన్న వెంటనే జీర్ణమవుతుంది. ఇంకా వీటిని అనేక వంటకాలలో కూడా వాడుతారు. ఎముకల సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇంకా వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఉంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చితే.. ఎముకలు బలంగా మారతాయి.

Prasanna Yadla
|

Updated on: Aug 02, 2026 | 7:24 AM

Share
రాగులు, సగ్గు బియ్యం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా తిన్న వెంటనే జీర్ణమవుతుంది. ఇంకా వీటిని  అనేక వంటకాలలో కూడా వాడుతారు. సగ్గు బియ్యాన్ని తాటి చెట్టు నుంచి తీసిన రసాన్ని పిండిలాగా  చేసి వాటి నుంచి తయారు చేస్తారు. ఇది ఈజీగా జీర్ణమవుతుంది. ఇంకా ఈ రెండు గిన్నెడు తింటే కీళ్లలో గుజ్జు పెరిగి, నొప్పులు తగ్గిపోతాయి.

1 / 5

సగ్గు బియ్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాడీలో అధిక వేడి ఉన్నవారు వీటిని జావగా తీసుకుంటే 
శరీరంలో వేడి వెంటనే తగ్గిపోతోంది. ఇంకా  జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్. ఇంకా దీనిలో ఎలాంటి  రసాయనాలు ఉండవు అందుకే దీనిని నేచురల్ స్వీటనర్‌గా చెబుతుంటారు.

సగ్గు బియ్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాడీలో అధిక వేడి ఉన్నవారు వీటిని జావగా తీసుకుంటే శరీరంలో వేడి వెంటనే తగ్గిపోతోంది. ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్. ఇంకా దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు అందుకే దీనిని నేచురల్ స్వీటనర్‌గా చెబుతుంటారు.

2 / 5
రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎందుకంటే, దీనిలో మనకి కావల్సిన కాల్షియం, ఐరన్, ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి.  అందువలన వీటిని తాతల కాలం నుంచి తింటున్నారు. అంతక ముందు వీటితో చేసిన ఆహారాలను తినే వాళ్లు. మీరు ఎగ్స్ తినేకన్నా ఉదయం రాగులతో దోస తిన్నా అంతే సమానమైన శక్తి వస్తుంది.

3 / 5
ఈ రాగులు ఎముకల సమస్యలను కూడా  తగ్గిస్తాయి. ఇంకా వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఉంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో  చేర్చితే.. ఎముకలు బలంగా మారతాయి. ఇంకా బోలు ఎముకల సమస్య ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్.. రక్తహీనత సమస్యకు ఇది చెక్ పెడుతుంది

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us