జిగేల్ జిగేల్ మాస్క్.. ఎల్ఈడీ మాస్క్ వైరల్..

వినూత్న అకారాల్లో మాస్క్ లను తయారు చేస్తున్నారు. కొందరు బంగారంతో తయారు చేస్తే, మరికొందరు వెండితో మాస్క్ రూపొందిస్తున్నారు. మరికొందరు వివిధ బొమ్మల రూపాల్లో తయారు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన ఆలోచనకు తగ్గట్లు ఎల్ఈడీ మాస్క్ ను తీర్చిదిద్దాడు.

జిగేల్ జిగేల్ మాస్క్.. ఎల్ఈడీ మాస్క్ వైరల్..
Follow us

|

Updated on: Jul 20, 2020 | 4:49 PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ నుంచి తప్పించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇతరుల నుంచి వైరస్ వ్యాపించకుండా రకరకాల మాస్క్ లు ధరిస్తున్నారు. జువ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లు వినూత్న అకారాల్లో మాస్క్ లను తయారు చేస్తున్నారు. కొందరు బంగారంతో తయారు చేస్తే, మరికొందరు వెండితో మాస్క్ రూపొందిస్తున్నారు. మరికొందరు వివిధ బొమ్మల రూపాల్లో తయారు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన ఆలోచనకు తగ్గట్లు ఎల్ఈడీ మాస్క్ ను తీర్చిదిద్దాడు.

పశ్చిమ బెంగాల్‌లోని కాంచపారాకు చెందిన గౌర్‌నాథ్‌ అనే వ్యక్తి ఎల్‌ఈడీ మాస్కును రూపొందించాడు. ఇందుకు సంబంధించిన విడియోను బంగ్లాదేశ్‌కు చెందిన బివాస్ దాస్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేసి దీన్ని ‘‘నైట్‌ మాస్క్‌’’గా అభివర్ణించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ మారింది.

తన ఆలోచనకు సృజనాత్మకతను జోడించి ఈ మాస్కును తయారు చేసినట్లు గౌర్‌నాథ్‌ అంటున్నాడు. రంగులు మారే చిన్న ఎల్ఈడీ లైట్లను మాస్కులో పొందుపర్చి తయారు చేసినట్లు ఆయన తెలిపాడు. ఈ మాస్క్ అన్ని సమయాల్లో ధరించేలా రూపొందించినట్లు అతను చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇలా విభిన్న ఆకృతుల్లో తయారు చేసే మాస్క్ ల పట్ల ప్రజల్లో అసక్తి కలిగి ధరిస్తారని గౌర్‌నాథ్‌ అశాభావం వ్యక్తం చేశారు.

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌