AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే…

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి...  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన..

Breaking News : ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే...
Sanjay Kasula
|

Updated on: Jul 20, 2020 | 4:52 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి…  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సి వర్గానికి చెందిన నేత కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత , దివంతగ అఫ్జల్​ ఖాన్ సతీమణి మైనా జకియాఖాన్ ఎంపిక చేశారు. మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసినప్పటికీ ,కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో సంబందిత పదవుల భర్తీకి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో