ఏపీలో బీసీ కార్పొరేషన్స్ అభినందన సభ..లైవ్

|

Nov 02, 2020 | 1:18 PM

ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు తెలుపుతూ కృష్ణాజిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. జగన్ సర్కారు ఇటీవల ఏపీలో బీసీల అభివృద్ధి కోసం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రకటించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్ పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ […]

ఏపీలో బీసీ కార్పొరేషన్స్ అభినందన సభ..లైవ్
Follow us on

ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు తెలుపుతూ కృష్ణాజిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. జగన్ సర్కారు ఇటీవల ఏపీలో బీసీల అభివృద్ధి కోసం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రకటించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్ పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడొచ్చు .. ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల ప్రకటన.. ఛైర్మన్ల పేర్లు