ఉత్తరప్రదేశ్‍లోని లక్నోలో ఆటోడ్రైవర్‍‍పై దాడి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ఆటోడ్రైవర్‍కి ఒళ్ళు హూనం చేశారు స్థానికులు. పట్టపగలే మద్యం తాగి ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్రైవర్ తీరుతో షాకైన బాధితురాలు ఆటోలోంచి దూకి పారిపోయింది. ఇంతలో డ్రైచర్ ఆమెను వెంబడించి లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కీచకుడి చేష్టలతో ఆగ్రహించిన స్థానికులు అతడి ఆటోను ధ్వంసం చేశారు.

Edited By:

Updated on: Mar 17, 2019 | 6:06 PM