AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్.. లెక్కలతోనే సమాధానం

ఇండియాలో మొబైల్ తయారీ రంగం, ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిపై వస్తున్న విమర్శలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఎంతటి విజయవంతమైందో తెలియజేస్తూ.. ఆయన ఎక్స్‌ వేదికగా గణాంకాలతో సహా వివరిస్తూ వివరిస్తూ పోస్ట్‌ చేశారు.

Ashwini Vaishnaw: ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్.. లెక్కలతోనే సమాధానం
Ashwini Vaishnaw Shares Mobile Pli Data
Anand T
|

Updated on: Oct 28, 2026 | 9:47 AM

Share

భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీ రంగం సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక గణాంకాలను ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. మొబైల్ తయారీ పరిశ్రమకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు, దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన పన్నుల ఆదాయం, ఈ రంగంలో కల్పించిన ఉపాధి వివరాలను ఆయన పంచుకున్నారు.

కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొబైల్ తయారీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాలను చెల్లించగా.. ఈ రంగం ద్వారా రూ.25,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరినట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే రూ.3,00,000 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు పేర్కొన్నారు.

అంతేకాదు మన దేశంలో ఉపాది కల్పనకు ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఎంతో కీలకంగా మారిందని.. ఈ రంగం ద్వారా దాదాపు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా, ఒక్క మొబైల్ తయారీ పరిశ్రమలోనే 12 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు కీలకంగా మారాయన్నారు.

కేంద్ర మంత్రి పోస్ట్ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..
దీపావళి వేళ ఆరోగ్యం, రుచి కలగలిసిన స్నాక్..నో-ఆయిల్ హై-ప్రొటీన్
దీపావళి వేళ ఆరోగ్యం, రుచి కలగలిసిన స్నాక్..నో-ఆయిల్ హై-ప్రొటీన్
అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
అభిషేక్‌పై ఇషాన్ కిషన్ ఫన్నీ సెటైర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
అభిషేక్‌పై ఇషాన్ కిషన్ ఫన్నీ సెటైర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
అలాంటి భార్య దొరకడం ఆ హీరో లక్..
అలాంటి భార్య దొరకడం ఆ హీరో లక్..
తుఫాన్ తీరం దాటే సమయంలోనూ హైదరాబాద్ లో జాడలేని వానచుక్క
తుఫాన్ తీరం దాటే సమయంలోనూ హైదరాబాద్ లో జాడలేని వానచుక్క
బ్రెజిల్ ఎన్నికల్లో ట్రెండ్.. లూలాను గెలిపించిన వాట్సాప్ సైన్యం
బ్రెజిల్ ఎన్నికల్లో ట్రెండ్.. లూలాను గెలిపించిన వాట్సాప్ సైన్యం
తవ్వకాల్లో బయటపడ్డ భారీ బంగారు గడ్డ..విలువ అక్షరాలా రూ.1.5కోట్లు!
తవ్వకాల్లో బయటపడ్డ భారీ బంగారు గడ్డ..విలువ అక్షరాలా రూ.1.5కోట్లు!