AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఢిల్లీ రాష్ట్రం మాకిచ్చేయండి – కేజ్రీవాల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే తమ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర స‌ర్కారు ఏర్పాటులో ఢిల్లీ ప‌రిధిలోని ఏడు సీట్లు కీల‌కం కానున్నాయ‌ని కేజ్రీవాల్ తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయ‌ని.. […]

మా ఢిల్లీ రాష్ట్రం మాకిచ్చేయండి - కేజ్రీవాల్
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 6:39 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే తమ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర స‌ర్కారు ఏర్పాటులో ఢిల్లీ ప‌రిధిలోని ఏడు సీట్లు కీల‌కం కానున్నాయ‌ని కేజ్రీవాల్ తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయ‌ని.. రాష్ట్రం చేతులను కేంద్రం కట్టడి చేయడం వల్లే ఈ ప్రమాదం తలెత్తుతోందని కేజ్రీవాల్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Follow Us
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా