ఏపీ వెదర్ రిపోర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..

AP Weather Report: ఏపీ ప్రజలకు అలెర్ట్. రాబోయే మూడు రోజులలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. షియర్ జోన్ ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణీ కారణంగా రాష్ట్రంలో జోరుగా వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చురుగ్గా కదులుతుండటంతో.. మరో రెండు, మూడు రోజులు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి […]

ఏపీ వెదర్ రిపోర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:41 AM

AP Weather Report: ఏపీ ప్రజలకు అలెర్ట్. రాబోయే మూడు రోజులలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. షియర్ జోన్ ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణీ కారణంగా రాష్ట్రంలో జోరుగా వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చురుగ్గా కదులుతుండటంతో.. మరో రెండు, మూడు రోజులు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..

Latest Articles