వినియోగదారులకు అలెర్ట్.. ఆ మూడింటికి ఆధార్ తప్పనిసరి.!

జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్ పుణ్యమా అని.. ముఖ్యమైన మూడు అంశాలకు ఆధార్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందేనని.. లేదంటే ఆ మూడుసేవలు వినియోగదారుడికి లభించే అవకాశం ఉండదని ప్రభుత్వం తేల్చేసింది.

వినియోగదారులకు అలెర్ట్.. ఆ మూడింటికి ఆధార్ తప్పనిసరి.!
Follow us

|

Updated on: Jul 03, 2020 | 7:03 PM

సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్.. గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్.. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్.. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఆధార్.. ఇలా మన బ్రతుకు జట్కా బండిలో ప్రతీ చిన్న పనికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఆధార్‌తో అనుసంధానం చేయించకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కూడా దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అన్నింటికీ ఆధార్‌ అవసరం. అయితే తాజాగా జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్ పుణ్యమా అని.. ముఖ్యమైన మూడు సేవలకు ఆధార్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందేనని.. లేదంటే ఆ మూడు వినియోగదారుడికి లభించే అవకాశం ఉండదని ప్రభుత్వం తేల్చేసింది. 

మొదటిది ఐటీ రిటర్న్స్.. వినియోగదారుడు తన ఆధార్ నెంబర్ నమోదు చేస్తేనే ఐటీ రిట్‌ర్న్స్‌ను దాఖలు చేసే వీలు ఉంటుంది. రెండోది పాన్ కార్డు.. పాన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అధార్ కార్డు ఉండాలి. లేదంటే పాన్ కార్డు ప్రాసెస్ కాదని స్పష్టం చేశారు. ఇక మూడోది పాస్‌పోర్టు జారీ చేయాలంటే.. ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. కాగా, ఈపీఎఫ్ అకౌంట్‌కు కూడా ఆధార్ లింక్ చేసుకోవడమే మంచిది. ఆధార్ నెంబర్ నమోదు అయితేనే డబ్బులు సులువుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: జూలై నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు.. వివరాలివే..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు