టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు

|

Sep 27, 2020 | 12:38 PM

పార్టీ నూతన కార్యవర్గ నియామకం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు.

టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు
Follow us on

పార్టీ నూతన కార్యవర్గ నియామకం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఏపీలో టీడీపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషి చేయాలని బాబు సూచించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నూతన పార్లమెంట్ అధ్యక్షులును పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు.

పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల జాబితాః

విజయవాడః నెట్టెం రఘురాం
మచిలీపట్నంః కొనకళ్ళ నారాయణ
గుంటూరుః తెనాలి శ్రవణ్ కుమార్
నరసరావుపేటః జీవి ఆంజనేయులు
బాపట్లః ఏలూరి సాంబశివరావు
ఒంగోలుః డాక్టర్ నుకసాని బాలాజీ
నెల్లూరుః షేక్ అబ్దుల్ అజీజ్
చిత్తూరుః పులివర్తి నాని
తిరుపతిః నర్సింహా యాదవ్
కడపః మల్లెల లింగారెడ్డి
రాజంపేటః రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి
కర్నూలుః సోమిశెట్టి వెంకటేశ్వర్లు
నంద్యాలః గౌరు వెంకట్ రెడ్డి
అనంతపురంః కాల్వ శ్రీనివాసులు
హిందూపురంః బికె పార్థసారథి
శ్రీకాకుళంః కూన రవికుమార్
విజయనగరంః కిమిడి నాగార్జున
అరకుః గుమ్మడి సంధ్యారాణి
విశాఖః పల్లా శ్రీనివాసరావు
అనకాపల్లిః బుద్దా నాగ జగదేశ్వరరావు
కాకినాడః జ్యోతుల నవీన్
అమలాపురంః రెడ్డి అనంత కుమారి
రాజమండ్రిః కె ఎస్ జవహర్
ఏలూరుః గన్ని వీరాంజనేయులు
నర్సాపురంః తోట సీతా రామలక్ష్మి