AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. ఆంధ్రప్రదేశ్ కే ఫస్ట్ ప్లేస్

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటింది. కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఓవరాల్ ర్యాంకింగ్ లోనూ ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో నిలవడం విశేషం..

బ్రేకింగ్.. ఆంధ్రప్రదేశ్ కే ఫస్ట్ ప్లేస్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 05, 2020 | 4:55 PM

Share

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటింది. కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఓవరాల్ ర్యాంకింగ్ లోనూ ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో నిలవడం విశేషం. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ , మూడో స్థానంలో తెలంగాణ వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ బిఆర్ఏపి ర్యాంకింగ్స్ ను ఇస్తుంది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీని పెంచడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేసులో రాష్ట్రాలకు ఈ ర్యాంకింగ్స్ ఉద్దేశిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, క్యాబినెట్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్ వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆధారపడి ఉందని పియూష్ గోయల్ చెప్పారు.

సింగిల్ విండో విధానం (ఏక గవాక్ష), కార్మిక సంస్కరణలు, వివాదాల పరిష్కార చట్టంలో సంస్కరణలు ఇలా పలు కీలక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..