Ordinance On Panchayat Raj Act: ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్.. ఆరు నెలల్లో చట్టరూపం దాల్చకపోవడం.. అంతేకాకుండా ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో మరోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే అభ్యర్ధులపై అనర్హత వేటు వేసే విధంగా ఈ ఆర్డినెన్స్‌లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని కూడా 13 నుంచి 15 రోజులకు కుదించింది.
Also Read:
గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్’.. కేవలం రూ. 35కే..
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..