కీలక ఫైల్స్‌పై తొలి సంతకం చేసిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఫైల్స్‌పై తన తొలిసంతకం చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్.. సరిగ్గా 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం సీఎం చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేపట్టారు. వేద పండితులు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం అధికారులు జగన్‌కు స్వీట్లు తినిపించారు. ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంత ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. […]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఫైల్స్‌పై తన తొలిసంతకం చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్.. సరిగ్గా 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం సీఎం చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేపట్టారు. వేద పండితులు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం అధికారులు జగన్‌కు స్వీట్లు తినిపించారు. ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంత ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రిన్యూవల్ చేస్తూ మూడో సంతకం చేశారు.