AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జునకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌..

నాగార్జునకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2020 | 7:29 PM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.

‘తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమ నుంచే కాకుండా అభిమానులు సైతం పెద్ద ఎత్తున నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం మన్మథుడికి బర్త్ డే శుభాకాంక్షాలు వెల్లువెత్తున్నాయి.

Follow Us
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు