AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెరూసలెంలో జగన్ తో సరదాగా.. మేమెంతో హ్యాపీగా..

జెరూసలేం పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన ఏపీ సిఎం జగన్ ని ‘ ఇజ్రాయెల్ తెలంగాణ ఎన్ ఆర్ ఐ అసోసియేషన్ ‘ కు చెందిన ఆర్మూర్ వాసులు కలుసుకుని తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి.. తాను తన కొడుకుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన పేరే పెట్టుకున్నట్టు తెలిపారు. ఉపాధికోసం తాము ఇజ్రాయెల్ వచ్చినా.. ప్రతియేటా వైఎస్ రాజశేఖర రెడ్డి […]

జెరూసలెంలో జగన్ తో సరదాగా.. మేమెంతో హ్యాపీగా..
Pardhasaradhi Peri
|

Updated on: Aug 04, 2019 | 1:54 PM

Share

జెరూసలేం పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన ఏపీ సిఎం జగన్ ని ‘ ఇజ్రాయెల్ తెలంగాణ ఎన్ ఆర్ ఐ అసోసియేషన్ ‘ కు చెందిన ఆర్మూర్ వాసులు కలుసుకుని తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి.. తాను తన కొడుకుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన పేరే పెట్టుకున్నట్టు తెలిపారు. ఉపాధికోసం తాము ఇజ్రాయెల్ వచ్చినా.. ప్రతియేటా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వీరి అభిమానానికి జగన్ ముగ్ధులయ్యారు. కాగా- ఆయన ఇజ్రాయెల్ లో ఆధునిక వ్యవసాయ దిగుబడులు, సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రపంచంలో వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్ సాధించిన ప్రగతి చాలా పాపులర్ అయింది. తక్కువ వర్షపాతంతో ఎక్కువ పంటలు పండించగల సత్తా సాధించింది. అక్కడి కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కూడా జగన్ సందర్శించారు.

2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే