గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన ద్వివేది

|

May 24, 2019 | 5:46 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఎలక్షన్ విధివిధానాల్లో భాగంగా ఎమ్మెల్యేల వివరాలను ఆయన గవర్నర్‌కు అందచేయనున్నారు. గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇచ్చాక ద్వివేది హైదరాబాద్ వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఈ జాబితా స్వీకరించిన అనంతరం గవర్నర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైసీపీ అధినేత జగన్‌‌ను కోరనున్నారు. ఇక శనివారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ  శాసనసభ పక్షనేతగా  జగన్‌ను ఎన్నుకోనున్నారు.

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన ద్వివేది
Follow us on