రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెడితే.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో వ్యవసాయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చకు తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు కమిటీలను(బోస్టన్, హైపవర్) వేసి అధ్యయనం చేశామని.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ […]

రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!
Follow us

|

Updated on: Jan 20, 2020 | 3:08 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెడితే.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో వ్యవసాయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చకు తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు కమిటీలను(బోస్టన్, హైపవర్) వేసి అధ్యయనం చేశామని.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టిందని ఆరోపించారు. హైపవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చిందని దానికి అనుగుణంగా 13 జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం రాజధాని రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగిస్తామన్నారు. 28 వేల మంది రైతులు సుమారు 34 వేల ఎకరాలను ఇచ్చారని అందరికీ కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చేస్తామని అన్నారు. ఇకపోతే రైతులకు ఇచ్చే రూ.2500 పెన్షన్‌ను రూ.5వేలకు పెంచుతున్నామని తెలిపారు. అటు భూముల ఇచ్చిన రైతులకు 15 ఏళ్ళ వరకు కౌలు ఇస్తామని.. పట్టా భూములిచ్చిన రైతులకు 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..