AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులు సీజ్..రూ.కోటి 99 లక్షల డీడీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్‌ఫండ్...

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులు సీజ్..రూ.కోటి 99 లక్షల డీడీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
Sanjay Kasula
|

Updated on: Dec 16, 2020 | 10:58 PM

Share

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతోపాటుగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 4 కోట్ల 47 లక్షలతో పాటు.. రూ. 2 కోట్ల 29 లక్షల డీడీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో దేవికారాణిని సెప్టెంబర్ 4న మరోసారి అరెస్ట్ అయ్యారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఇదే నెల 21న ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ స్కామ్‌లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!