ఏపీ ఎస్‌ఈసీ ఈవాచ్‌ యాప్‌పై హైకోర్టులో విచారణ.. ఫిబ్రవరి 9 వరకు యాప్‌ను వినియోగించవద్దని హైకోర్టు ఆదేశం

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు ఎస్‌ఈసీ నిన్న ఈవాచ్‌ యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది..

ఏపీ ఎస్‌ఈసీ ఈవాచ్‌ యాప్‌పై హైకోర్టులో విచారణ.. ఫిబ్రవరి 9 వరకు యాప్‌ను వినియోగించవద్దని హైకోర్టు ఆదేశం
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2021 | 2:01 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు ఎస్‌ఈసీ నిన్న ఈవాచ్‌ యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషన్‌కు మధ్య వార్‌ కొనసాగుతోంది. ఎన్నికల ఫిర్యాదు కోసం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన యాప్‌ వివాదాలు రేపుతోంది. పోటీగా వైసీపీ కూడా మరో యాప్‌ను ఆవిష్కరించింది. అయితే ఎస్‌ఈసీ ఆవిష్కరించిన ఈవాచ్‌ యాప్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకు యాప్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది. కాగా, పోలింగ్‌ అక్రమాలను అరికట్టేందుకు ఈవాచ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఎస్‌ఈసీ చెబుతుండగా, అధికార పార్టీకి నష్టం కలిగించేందుకు యాప్‌ను తెచ్చారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

AP Panchayat Elections: ఏపీ ఎస్‌ఈసీ మరో ట్విస్ట్‌.. ఏకగ్రీవాలు ఆపండి.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై కీలక ఆదేశాలు

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?