ఏపీలో ‘నాగ సొరకాయల’ పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్‌

దేవుడిపై భక్తుల నమ్మకాన్ని, వారి భక్తిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు

ఏపీలో 'నాగ సొరకాయల' పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2020 | 5:04 PM

Naga Sorakaya scam: మనుషుల నమ్మకాన్ని, వారి ఆర్థిక పరిస్థితిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు. విచిత్రమైన విషయాలను భక్తులకు చెబుతూ వారిని నమ్మిస్తూ మోసం చేస్తుంటారు. ఇలా ఏపీలో మాయ సొరకాయల పేరిట లక్షల్లో భక్తులను మోసం చేశారు. ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన వారు 21 మందిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ శ్రీశైలం దేవాలయంలో ఇటీవల ఓ ముఠా హల్‌చల్‌ చేసింది. అక్కడ ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న సొరకాయలను అమ్ముతున్న ఆ ముఠా.. ఈ సొరకాయలు మామూలువి కాదని, వాటిలో చాలా శక్తులు ఉన్నాయని చెప్పింది. నల్లమల్ల అడవుల్లో మాత్రమే ఇవి పండుతాయని, ఈ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లడం ద్వారా వారి సంపద పెరుగుతుందని నమ్మించింది. ఇక వారి మాటలను నమ్మిన కొందరు లక్షలు చెల్లించి ఆ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొందరైతే కోటి నుంచి రూ.2కోట్లు కూడా చెల్లించినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి 21 మందిని అరెస్ట్ చేసినట్లు నాగేంద్ర తెలిపారు. అందులో తెలంగాణ వారు కూడా ఉన్నారని, శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశ్రమంతో వీరికి లింక్‌లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం నడుపుతున్న వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరందరిపై 420 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు నాగేంద్ర వివరించారు. కాగా ఈ సొరకాయలు పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అని పిలుస్తుంటారు. ఇటీవల ఈ సొరకాయలు మ్యాటర్‌ బాగా హల్‌చల్‌ చేయగా.. వారి మాయలో పడకండి అని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అవగాహన కలిగించిన విషయం తెలిసిందే.

Read More:

15 ఏళ్ల తరువాత దిల్‌ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!

మెగాస్టార్ చెల్లెలిగా సాయి పల్లవి ఫిక్స్‌..!

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..