AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే సూచనలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గురువారం ఉదయమే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షాను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ సూచించినప్పటికీ మోదీ […]

అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?
Pardhasaradhi Peri
|

Updated on: May 30, 2019 | 5:05 PM

Share

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే సూచనలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గురువారం ఉదయమే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షాను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ సూచించినప్పటికీ మోదీ ఆ సూచనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో కూడా అమిత్ షా తనకు చేదోడువాదోడుగా ఉంటారని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని మోదీ ఓ నిర్ణయానికి వఛ్చినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే అమిత్ షా ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉండవచ్చు. అటు.అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి అత్యంత ప్రాధాన్యం గల బెర్తు దక్కవచ్ఛునని తెలుస్తోంది.కాగా-బాబుల్ సుప్రియో, రాజ్ నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ వంటి పాత వారితో బాటు కిషన్ రెడ్డి లాంటి కొత్తవారిని కూడా మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడం విశేషం.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్