కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా..!
కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా. గాంధీ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన.. పార్టీ అధ్యక్షుడిగా వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచారు. హోంశాఖకు సహాయమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి, నిత్యానందరాయ్. అమిత్‌షాను కేబినెట్‌లోకి తీసుకురావడంతో పార్టీ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ సూచనలు మేరకు అమిత్ షాను కేబినెట్‌లోకి నెంబర్ 2గా హోం మంత్రి హోదా ఇచ్చారని ఢిల్లీ […]

కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా. గాంధీ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన.. పార్టీ అధ్యక్షుడిగా వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచారు. హోంశాఖకు సహాయమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి, నిత్యానందరాయ్. అమిత్‌షాను కేబినెట్‌లోకి తీసుకురావడంతో పార్టీ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ సూచనలు మేరకు అమిత్ షాను కేబినెట్‌లోకి నెంబర్ 2గా హోం మంత్రి హోదా ఇచ్చారని ఢిల్లీ వర్గాల సమాచారం.
Delhi: Amit Shah takes charge as the Union Home Minister. MoS (Ministry of Home Affairs) G Kishan Reddy and Nityanand Rai are also present. pic.twitter.com/FaxGYpuiT0
— ANI (@ANI) June 1, 2019