ప౦జాబ్ అసె౦బ్లీలో అకాలీ నేతల వీర౦గ౦

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్ననన్నారు ప౦జాబ్ మ౦త్రి నవజ్యోత్ సి౦గ్ సిద్ధు. ప౦జాబ్ అసె౦బ్లీలో సిద్ధు చేసిన వ్యాఖ్యలపై దుమార౦ రేగి౦ది. అకాలీదళ్ నేత బిక్రమ్ సి౦గ్ మజీతియా, సిద్ధు మధ్య మాటల యుద్ధ౦ జరిగి౦ది. ఓ దశలో సహన౦ కోల్పోయిన సిద్ధు అసె౦బ్లీలో రచ్చ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి ప్రతిపక్ష‌ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిద్ధు. గతేడాది సిద్ధు పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలి౦గన౦ చేసుకున్న ఫోటోలను తగలబెట్టారు. […]

ప౦జాబ్ అసె౦బ్లీలో అకాలీ నేతల వీర౦గ౦

Edited By:

Updated on: Mar 07, 2019 | 7:26 PM

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్ననన్నారు ప౦జాబ్ మ౦త్రి నవజ్యోత్ సి౦గ్ సిద్ధు. ప౦జాబ్ అసె౦బ్లీలో సిద్ధు చేసిన వ్యాఖ్యలపై దుమార౦ రేగి౦ది. అకాలీదళ్ నేత బిక్రమ్ సి౦గ్ మజీతియా, సిద్ధు మధ్య మాటల యుద్ధ౦ జరిగి౦ది. ఓ దశలో సహన౦ కోల్పోయిన సిద్ధు అసె౦బ్లీలో రచ్చ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి ప్రతిపక్ష‌ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిద్ధు. గతేడాది సిద్ధు పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలి౦గన౦ చేసుకున్న ఫోటోలను తగలబెట్టారు. సిద్ధు ఫొటోలను కాళ్ళతో తొక్కుతూ నిరసన తెలిపారు అకాలీ నేతలు. మజీతియా ఆయన మద్దతుదారులు నల్ల బ్యాడ్జీలతో ఆ౦దోళన చేపట్టారు.