AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ మరమ్మత్తు.. ఎయిరిండియా విమానంలో మంటలు

ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న ఎయిరిండియా విమానంలో మంటలు కలకలం రేపాయి. న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన బోయింగ్ 777 విమానంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు రేగాయి. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ.. ‘‘ఏసీని మరమ్మతు చేసే సమయంలో విమానంలో మంటలొచ్చాయి. వెంటనే వాటిని అదుపులోకి తెచ్చాం. ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరు’’ అంటూ వెల్లడించింది. #WATCH Air India Delhi to San Francisco (Boeing 777) flight caught fire in Auxiliary […]

ఏసీ మరమ్మత్తు.. ఎయిరిండియా విమానంలో మంటలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 6:55 PM

Share

ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న ఎయిరిండియా విమానంలో మంటలు కలకలం రేపాయి. న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన బోయింగ్ 777 విమానంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు రేగాయి. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ.. ‘‘ఏసీని మరమ్మతు చేసే సమయంలో విమానంలో మంటలొచ్చాయి. వెంటనే వాటిని అదుపులోకి తెచ్చాం. ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరు’’ అంటూ వెల్లడించింది.